రుణ మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

62558చూసినవారు
రుణ మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రాన్ని దొరలే పాలించాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ ఆ తర్వాత కేసీఆర్ మనవడే సీఎంగా ఉండాలా? అని ఆయన ఫైర్ అయ్యారు. నాలాంటి వాళ్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఎందుకు ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రైతులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్