పలు శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష

63చూసినవారు
పలు శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష
బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ హాజరయ్యారు.

ట్యాగ్స్ :