సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

81చూసినవారు
సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: మధ్యప్రదేశ్లో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.''రాజ్యాంగాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీతో కలిసి పోరాటం చేస్తున్నాం. ఇది ఎన్నికల ర్యాలీకాదు.. యుద్ధం. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోంది. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు''అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్