SLBC ఘటనపై రేపు సీఎం రేవంత్ సమావేశం: మంత్రి కోమటిరెడ్డి (వీడియో)

57చూసినవారు
SLBC టన్నెల్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమావేశం నిర్వహిచనున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. SLBC టన్నెల్ ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. టన్నెల్ ఘటనలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక మీటింగ్ లో సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్