ఈ నెల 27న ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు

51చూసినవారు
ఈ నెల 27న ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఈ నెల 27న ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందు నిర్వహించాలని అధికారులు, నేతలకు సూచించారు. ఈ క్రమంలో ఇఫ్తార్ విందుకు రూ.1.50 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్