కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్

70చూసినవారు
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా వినియోగించుకుంటోందని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఏపీ చేపడుతున్న బనకచర్ల పాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశాం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరాం. దానిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు." అని అన్నారు.

సంబంధిత పోస్ట్