సీఎంలు చంద్ర‌బాబు, రేవంత్ భేటీ.. ఎజెండాలోని అంశాలివే

59చూసినవారు
సీఎంలు చంద్ర‌బాబు, రేవంత్ భేటీ.. ఎజెండాలోని అంశాలివే
* విభ‌జ‌న చట్టం పేర్కొన్న, పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
* ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు
* పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు
* విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
* ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
* హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఏపీకి కేటాయించే అంశం
* లేబర్‌ సెస్‌ పంపకాలు
* ఉద్యోగుల విభజన అంశాలు

సంబంధిత పోస్ట్