కుప్పకూలిన మసీదు స్తంభం (వీడియో)

81చూసినవారు
టర్కీలోని కాన్కిరీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల ఇప్పటికే ఆ ప్రాంతం అంతా జలమయం అయ్యింది. ఈ క్రమంలో ప్రసిద్ధి చెందిన బడేమాలిక్ మసీదు రెండు మినార్‌ (స్తంభం)లలో ఒకటి అకస్మాత్తుగా కుప్పకూలింది. బలమైన తుఫాను గాలుల వల్ల ఇలా జరిగింది. అయితే మినార్ కుప్పకూలిన సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్