రేపు ‘మన్ కీ బాత్’ నిర్వహించాలి: పురందేశ్వరి

59చూసినవారు
రేపు ‘మన్ కీ బాత్’ నిర్వహించాలి: పురందేశ్వరి
బీజేపీ నేతలతో ఎంపీ పురందేశ్వరి శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శక్తి కేంద్రంలో ఆదివారం ‘మన్ కీ బాత్’ నిర్వహించాలని బీజేపీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 10 వేలకు పైగా కేంద్రాల్లో ‘మన్ కీ బాత్’ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శక్తి కేంద్రాలను జిల్లా కార్యవర్గాలు పర్యవేక్షించాలని ఆమె సూచించారు. జులై 8న బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్