వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

80చూసినవారు
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలేనని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. శనివారం విజయవాడలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు కట్టి 28 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత మాజీ సీఎం వైఎస్సార్ ఆశయమని, పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై రాజకీయ దాడి జరిగిందన్నారు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే.. మోదీ సర్కార్ 10 ఏళ్ల నుంచి నిధులు ఇవ్వకుండా విస్మరిస్తూ వస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్