టీ20 వరల్డ్ కప్‌ మనదే.. జ్యోసం చెప్పిన జ్యోతిష్యులు!

52చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌ మనదే.. జ్యోసం చెప్పిన జ్యోతిష్యులు!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎంత బలంగా ఉన్నా భారత జట్టే విశ్వవిజేతగా నిలుస్తుందని జోతిష్యులు జోస్యం చెబుతున్నారు. ఈరోజు 29-6-2024 తేదీలో ప్రతి అంకెను (2+9+6+2+0+2+4) కలిపితే 25 వస్తుంది. ప్రపంచకప్‌ను భారత్ తొలిసారి గెలిచిన తేదీ 1983 జూన్ 25. ఈ రెండింటిలో జూన్ కామన్‌గా ఉంది. జూన్ నెల 25వ నెంబర్ టీమిండియాకు కలిసొస్తుందని, ఈరోజు రోహిత్‌కు మంచి గ్రహస్థితి ఉందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్