పార్టీ అభ్యర్థిపై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

69చూసినవారు
పార్టీ అభ్యర్థిపై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
గుజరాత్‌లోని సూరత్‌లో నామినేషన్ పత్రాలు అనర్హతకు గురైన కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ చిక్కుల్లో పడ్డారు. నీలేష్ కుంభానీతో పాటు ఆయనను ప్రతిపాదించిన ముగ్గురిపై సూరత్ పోలీసు కమిషనర్‌కు కాంగ్రెస్ పార్టీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఫోర్జరీకి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద చర్య తీసుకోవాలని కోరింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్