కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీకి నిప్పు (వీడియో)

57చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భువనగిరిలోకి బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపి వాటికి నిప్పంటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్