కాంగ్రెస్ కు 10-12 సీట్లు వస్తాయి: మంత్రి కోమటిరెడ్డి

15953చూసినవారు
కాంగ్రెస్ కు 10-12 సీట్లు వస్తాయి: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ 9-12 లోక్ సభ సీట్లు గెలవబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 'ఇవాళ రాత్రి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఈ నెల 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీయే ఉండదు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది. సోనియాపై విమర్శలు చేసిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. రాష్ట్ర చిహ్నంపై అనవసరమైన వివాదం చేస్తున్నారు' అని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్