ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. సౌదీ
అరేబియా ‘ది ముకాబ్’ పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త నగరం ‘న్యూ మురబ
్బా’లో దీనిని నిర్మిస్తున్నారు. 400 మీటర్ల ఎత్తు, వెడల్పుతో ‘క్యూబ్’ ఆకారంలో ఈ మహా నిర్మాణం ఉండనుంది. సౌద
ీ విజన్ 2030లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణానికి ఏకంగా 50 బిలియన్ డాలర్లు (రూ.4.20 లక్షల కోట్లు)ను వెచ్చించనున్నారు.