ఆహారంగా కేవలం పండ్లను మాత్రమే తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు

560చూసినవారు
ఆహారంగా కేవలం పండ్లను మాత్రమే తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు
ఆహారంగా కేవలం పండ్లు మాత్రమే తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అమెరికాకు చెందిన క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధన చెబుతోంది. ఆ సంస్థ ప్రకారం, పండ్లలో సహజ చక్కెరలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేసి బరువు పెరిగేలా చేస్తాయి. చివరికి అది డయాబెటిస్ కు కారణమవుతుంది. కేవలం పండ్లు మాత్రమే తింటే విటమిన్ బీ12, విటమిన్ డి, కాల్షియం, అయోడిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం, దంతక్షయం ఏర్పడుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్