దంపతుల ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు

58చూసినవారు
దంపతుల ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు
TG: కుంటుంబ కలహాలతో భార్యభర్తలు సూసైడ్ చేసుకున్నారు. సిద్దిపేట(D) తొగుట(M) ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు(40) మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా ఆమె సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భాగ్యలక్ష్మి(35)ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కాగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గొడవ కాగా అరంగంట వ్యవధిలో భాగ్యలక్ష్మి, నాగరాజు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో నలుగురు పిల్లలు అనాథలుగా మారారు.

సంబంధిత పోస్ట్