NTR అనే మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండెచప్పుడు: లోకేశ్

51చూసినవారు
NTR అనే మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండెచప్పుడు: లోకేశ్
AP: ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు.. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారాయని మంత్రి లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ NTR 43 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి.. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారన్నారు. మనకు గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసుంటూ చమత్కరించారు. ‘TDP జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు' అని పార్టీ లోకేశ్ తెలిపారు. 

.

సంబంధిత పోస్ట్