కస్టడీలో దర్శన్‌కు పోలీసుల మర్యాదలు

73చూసినవారు
కస్టడీలో దర్శన్‌కు పోలీసుల మర్యాదలు
అభిమాని హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌కు కస్టడీలో రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని కర్ణాటక ప్రభుత్వం ఖండించింది. కస్టడీలో ఉన్న దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని స్పష్టం చేసింది. 'దర్శన్‌కు ఎటువంటి రాచమర్యాదలు చేయడం లేదని, మిగిలిన నిందితుల మాదిరిగానే అతడితో వ్యవహరిస్తున్నాం' అని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్