'గేమ్ ఛేంజర్' నుంచి క్రేజీ రూమర్

75చూసినవారు
'గేమ్ ఛేంజర్' నుంచి క్రేజీ రూమర్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీలో రామ్ చరణ్‌కు సంబంధించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో చెర్రీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్. చరణ్ తండ్రి పాత్రపై టెస్ట్ షూట్ నిర్వహించగా డైరెక్టర్ శంకర్ సంతృప్తి వ్యక్తం చేశారట. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్