పుష్ప-2 నుంచి క్రేజీ UPDATE

544చూసినవారు
పుష్ప-2 నుంచి క్రేజీ UPDATE
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప-2' మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల టైమ్ ను ప్రకటించారు. ఏప్రిల్ 8న ఉదయం 11.07 గంటలకు పుష్పరాజ్ వస్తాడని తెలిపారు. దీంతో పుష్ప-2 టీజర్ పై ఫ్యాన్స్ కి మరింత ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న టీజర్.. నెట్టింట ఎలాంటి రికార్డ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత పోస్ట్