లిప్టులో లవర్స్ సెల్ఫీలు.. చివరిలో ఉహించని ఘటన

1035చూసినవారు
ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గేమ్ ఆడటంతో పాటు సెల్పీలు దిగుతుంది. అయితే తాము దిగాల్సిన చోటు వస్తుంది. బయటకు వచ్చే క్రమంలో ఇద్దరు కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ క్రమంలో అమ్మాయి మొబైల్ లిప్టు కింద పడిపోతోంది. ఈ ఊహించని ఘటనతో అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఆమె ఫోన్ కోసం చిన్నపిల్లాడిలా ఏడుస్తోంది’ అని కొంతమంది కామెంట్ చేయగా, ‘ఆ ఫోన్‌ సెంటిమెంట్ కావచ్చు అని కామెంట్లు చేశారు.

సంబంధిత పోస్ట్