దారుణం.. అత్యాచారం చేసి ఆపై బండరాళ్లతో కొట్టి మహిళ హత్య!

66చూసినవారు
దారుణం.. అత్యాచారం చేసి ఆపై బండరాళ్లతో కొట్టి మహిళ హత్య!
సదాశివపేటలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలోనే నగ్నంగా మహిళ మృతదేహాం లభ్యమవడం కలకలకం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మహిళపై అత్యాచారం చేసి ఆపై బండరాళ్లతో కొట్టి చంపేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్