బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

75చూసినవారు
బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
టీ20లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ENG: సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ.
RSA: డి కాక్, హెండ్రిక్స్, మార్క్‌రమ్, మిల్లర్, క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, యన్సెన్, కేశవ్ మహారాజ్, రబాడ, నోర్కియా, ఒట్నీల్ బార్ట్‌మన్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్