చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్ 4 ఓవర్లకు కేవలం 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.. బ్యాటింగ్‌లో సునీల్ నరైన్ 18 బంతుల్లోనే 44 పరుగులు సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనకుగాను సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. అలాగే ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ టాప్ స్కోరర్‌గా కూడా నిలిచారు.