గుమ్మడి సాగు విధానం

75చూసినవారు
గుమ్మడి సాగు విధానం
వేడి వాతావరణం గుమ్మడి సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రతా 40 డిగ్రీ. కన్నా ఎక్కువగా ఉంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఎక్కువగా ఆశిస్తుంది. మంచును తట్టుకోలేదు. దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. ఒక ఎకరానికి 2.4-3.2 కేజీల విత్తనం అవసరం. గుమ్మడికి విరివిరిగా నీరు కట్టవలసిన అవసరం ఉంది. కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. రకాన్ని బట్టి 100 -120 రోజులలో పంట కోతకు వస్తుంది. ఎకరాకు 8-10 టన్నులు వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్