రైతులకు లాభాలు తెచ్చిపెట్టే బోడ కాకర సాగు

80చూసినవారు
రైతులకు లాభాలు తెచ్చిపెట్టే బోడ కాకర సాగు
బోడ కాకర సాధారణంగా అటవి ప్రాంతాల్లో, బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తుంటాయి. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈక్రమంలో రైతులు వీటిని పండించి బోలెడు లాభాలను అందుకోవచ్చు. ఎకరం భూమిలో బోడ కాకరకాయ సాగు చేయడానికి 8-10 కిలోల విత్తనం సరిపోతుంది. 30 రోజులకు పూత దశకు వస్తాయి. 40 రోజుల తర్వాత మొదటి కోత కోసుకోవచ్చు. 6 నెలల వరకు దిగుబడి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్