కరెంట్ అఫైర్స్: వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాజేష్ వర్మ

69చూసినవారు
కరెంట్ అఫైర్స్: వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాజేష్ వర్మ
దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ (CAQM) కొత్త ఛైర్‌పర్సన్‌గా ఎస్ హెచ్. రాజేష్ వర్మ సెప్టెంబర్ 9న నియమితులయ్యారు. ఒడిశా కాడర్‌కు చెందిన రాజేష్ వర్మ 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖలలో పనిచేశారు. వర్మ గతంలో కూడా వాయు కాలుష్య నిర్వహణ రంగంలో పనిచేశారు. ఆగస్టు 31వ తేదీ 2024 వరకు ద్రౌపది ముర్ముకు సెక్రటరీగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్