కాంగ్రెస్ పాలనలో కటింగ్‌లు, కటాఫ్స్: KTR

50చూసినవారు
కాంగ్రెస్ పాలనలో కటింగ్‌లు, కటాఫ్స్: KTR
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కటింగ్స్, కటాఫ్‌లు అన్నట్లుగా ఉందని కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. వేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్నదాతలకు రుణమాఫీ, రైతు భరోసా, సాగు నీళ్లలో కటింగ్స్, గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ కట్ చేశారన్నారు. ఉచిత కరెంట్‌కు, రూ.500 గ్యాస్ సిలిండర్‌కు, రైతుకూలీలకిచ్చే రూ.12 వేలకు, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్ పెట్టారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్