తెలంగాణలో సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని రాష్ట్ర DGP జితేందర్ వెల్లడించారు. దేశంలో మొదటిసారి రాష్ట్రంలో 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని చెప్పారు. 'రూ.180 కోట్ల నగదు బాధితులకు అందజేశాం. 10 వేల IMEI నెంబర్లు బ్లాక్ చేశాం. ఈ ఏడాది డయల్ 100 కాల్స్ 16,92 వేల కాల్స్ రిసివ్ చేశాం. 7 నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగాం. 2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు' అని తెలిపారు.