సైబర్ నేరాలు.. ఫిషింగ్‌ స్కాం

79చూసినవారు
సైబర్ నేరాలు.. ఫిషింగ్‌ స్కాం
సైబర్ ఫ్రాడ్స్​ మీ బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి మోసపూరిత ఈ-మెయిల్స్ పంపిస్తారు. ఆ మెయిల్​ మీ బ్యాంక్​ వెబ్​సైట్​ నుంచి వచ్చినట్లే ఉంటుంది. కనుక ఇలాంటి మెయిల్స్​లో వచ్చే లింక్​లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ఒకవేళ మీరు క్లిక్​ చేస్తే, మీ లాగిన్ వివరాలు అన్ని తెలుసుకుంటారు. మీరు కనుక పొరపాటున వివరాలు చెప్పేస్తే, ఇక అంతే. మీ బ్యాంక్​ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని కొల్లగొడతారు. దీనిని ఫిషింగ్ అని అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్