ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ ఆఫీసర్​దే మొత్తం బాధ్యత

83చూసినవారు
ఓట్ల లెక్కింపులో  రిటర్నింగ్ ఆఫీసర్​దే మొత్తం బాధ్యత
ఓట్ల లెక్కింపు నుంచి ఫలితాలు ప్రకటించే వరకు మొత్తం బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్​దే. ఆర్వో వివిధ పార్టీల అభ్యర్థుల, కౌటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. EVM సీల్ సరిగా ఉందా లేదా అని ఏజెంట్లకు చూపించాకే దాన్ని ఆర్వో తెరుస్తారు. ఏదైనా తేడా ఉందని భావిస్తే ఈసీకి ఫిర్యాదు చేస్తారు. తెరిచిన EVMలోని ఓట్ల ఫలితాలను వారికి చూపించి.. వారు సంతృప్తి చెందిన తర్వాత వారి సంతకాలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్