బెంగాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం

50చూసినవారు
బెంగాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం
పశ్చిమ బెంగాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు విమాన, రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. బెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశాలోనూ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. బంగ్లాదేశ్ పోర్టుల్లోనూ అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్