అర్ధనగ్నంగా కారుపై డ్యాన్స్ (వీడియో)

1061చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల తాగుబోతు యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో యువకులు తమ చొక్కాలు విప్పేశారు. అనంతరం అర్ధనగ్నంగా కారుపై డ్యాన్స్ చేశారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వెంటనే వాహనం వద్దకు చేరుకున్నారు. ఆ కారును సీజ్ చేయడంతో పాటు రూ.25 వేల చలాన్ కూడా జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్