రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన యువతి (వీడియో)

75830చూసినవారు
ఇతరులు ప్రమాదంలో ఉంటే కొందరు వీడియో తీస్తూ ఆనందిస్తున్నారు. ఇదే కోవలో ఓ యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకేసింది. ఆ సమయంలో ఆమెను కొందరు కాపాడి ఉండొచ్చు. లేదా అలా చేయకుండా ఆ యువతిని అడ్డుకోవచ్చు. కానీ ట్రైన్‌లో కొందరు ఆ యువతి దూకుతుండగా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఆ యువతి పరిస్థితి ఏమైందో తెలియదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్