పెళ్లి వేడుకలో కుక్కతో డ్యాన్స్.. వీడియో వైరల్

55చూసినవారు
పెళ్లి వేడుకలో అందరూ పెళ్లి కూతురు లేదా కుటుంబసభ్యులతో డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే ఓ వేళ్లి వేడుకలో పెళ్లి కుమారుడు తన పెంపుడు కుక్కతో డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వేడుక ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్