‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ విడుదల (VIDEO)

77చూసినవారు
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023లో వ‌చ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇక ఈ ట్రైల‌ర్ మొత్తం న‌వ్వులు పూయించేలా ఉంది. మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్