16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

64చూసినవారు
16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష
ఛత్తీస్‌గఢ్‌లో బాలికపై హత్యాచారం చేసిన ఘటనలో ఐదుగురికి ఛత్తీస్‌గఢ్ కోర్టు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2021లో ముంజ్వార్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను ఆమె తండ్రిని లిఫ్ట్ ఇస్తానని బైక్ పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మిత్రులతో కలిసి బాలికపై అత్యాచారం చేసి తర్వాత తండ్రితో పాటు ఆమెను చంపేశారు. ఈ ఘటనలో విచారణ చేపట్టిన కోర్టు ఐదుగురికి మరణశిక్ష ఆరో వ్యక్తికి జీవిత ఖైదు విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్