హైన్‌కెన్‌ సీఈఓ డెన్‌ బ్రింక్‌తో మంత్రి లోకేష్ భేటీ

50చూసినవారు
హైన్‌కెన్‌ సీఈఓ డెన్‌ బ్రింక్‌తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్‌లో మూడో రోజు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ బృందం ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్నటువంటి అనుకూలతలను వారికి వివరించారు. ఈ నేపథ్యంలో హైన్‌కెన్‌ సీఈఓ డెన్ బ్రింక్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో బీరు తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్