క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న దీపిక

582చూసినవారు
క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న దీపిక
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి పారిస్ ఒలింపిక్స్‌-2024లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌ను శనివారం 6-4 తేడాతో ఓడించింది. సాయంత్రం జరిగే క్వార్టర్-ఫైనల్‌లో ఆమె సుహియోన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయితో తలపడనుంది. ఇక ఒలింపిక్స్‌లో దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్