కోటి పైన ఇళ్లకు డిమాండ్.. టాప్-3లో హైదరాబాద్

61చూసినవారు
కోటి పైన ఇళ్లకు డిమాండ్.. టాప్-3లో హైదరాబాద్
దేశవ్యాప్తంగా కోటికి పైగా ధర కలిగిన ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. గత మూడు నెలల్లో జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో కోటి పైగా వాటానే 40 శాతం కావటం గమనార్హం. ఆ సమయంలో రూ.50 లక్షల్లోపు ఇళ్ల అమ్మకాలు క్షీణించాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తన నివేదికలో పేర్కొంది. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ముంబై, హైదరాబాద్ ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్