15 సెకన్లలో 22 అంతస్తుల హెర్ట్జ్‌ టవర్‌ కూల్చివేత.. వీడియో వైరల్

82చూసినవారు
అమెరికాలోని లూసియానా రాష్ట్రం లేక్‌ చార్లెస్‌లో 2020లో సంభవించిన లౌరా, డెల్టా హరికేన్‌ల కారణంగా దెబ్బతిన్న 22 అంతస్తుల హెర్ట్జ్‌ టవర్‌ను శనివారం నాడు అధికారులు కేవలం 15 సెకన్ల కాల వ్యవధిలో నియంత్రిత విధానంలో పేలుళ్లు జరిపి కూల్చివేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్