మంచిర్యాలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేత (వీడియో)

54చూసినవారు
హైదరాబాద్‌ తరహా కూల్చివేతలు జిల్లాలకు చేరాయి. జిల్లాల్లో సైతం అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలయ్యాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అధికారులు కూల్చివేశారు. ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం చేపడుతామని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావు తెలిపారు. అలాగే మంచిర్యాల పట్టణంలో సెట్ బ్యాక్ లేకుండా కట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్