అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగిన బాలిక

62చూసినవారు
అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగిన బాలిక
అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి బెంగళూరుకు చెందిన దీపాంజలి (14) అనే ఏళ్ల బాలిక మరణించింది. అయితే బాలికకు రోజు అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉండటంతో అదే రకమైన బ్యాటిల్‌లో పురుగుల మందు ఉండటంతో జ్యూస్ అనుకొని తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్