చంద్రునిపై సల్ఫర్ ఉనికి గుర్తింపు (వీడియో)

273871చూసినవారు
చంద్రయాన్-3 ల్యాండర్ పరిశోధనలు చంద్రునినిపై విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా రోవర్ లోని మరో పరికరం ద్వారా చంద్రునిపై సల్ఫర్ గుర్తించినట్లు ఇస్రో ప్రకటించింది. రోవర్ కు అమర్చిన APXS పరికరం సల్ఫర్ సహా మరిన్ని మూలకాలను గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్ లో పంచుకుంది. చంద్రునిపై ఖనిజాలు, మూలకాల అన్వేషణలో ఇదో కీలక ముందడుగని తెలిపింది.

సంబంధిత పోస్ట్