రెండు రోజుల్లో రూ.243 కోట్లు కొల్లగొట్టిన ‘దేవ‌ర’

57చూసినవారు
రెండు రోజుల్లో రూ.243 కోట్లు కొల్లగొట్టిన ‘దేవ‌ర’
ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ రోజే రూ.172 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరును చూపించింది. రెండో రోజు రూ.71 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో రెండు రోజుల్లో రూ.243 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది. ఇవాళ ఆదివారం కావ‌డం, ద‌స‌రా సెల‌వులు వ‌స్తుండ‌టంతో ఈ సినిమా క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్