బాల రాముడు దర్శనానికి పోటెత్తిన భక్తులు

79చూసినవారు
అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కుంభమేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దీంతో 20 రోజుల్లో దాదాపు 50 లక్షలకుపైగా భక్తులు వచ్చారు. ప్రతిరోజూ మూడు లక్షలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 11 వరకు రామమందిరం వీఐపీ పాస్‌లు ఫుల్ అయ్యాయి. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.

సంబంధిత పోస్ట్