భారత్‌లో మొబైల్ నంబర్లు +91కోడ్‌తో ఎందుకు ప్రారంభమవుతాయి?

69చూసినవారు
భారత్‌లో మొబైల్ నంబర్లు +91కోడ్‌తో ఎందుకు ప్రారంభమవుతాయి?
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక సంస్థ. ఇది 1865 మే 17న ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్‌గా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఈ యూనియన్‌లో మొత్తం 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ఏజెన్సీనే భారతదేశానికి +91 కోడ్ ఇచ్చింది. అయితే ఈ యూనియన్ ఒక దేశ కోడ్‌ను కేటాయించే ముందు ఆ దేశ జనాభా, సంఘాలు, అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

సంబంధిత పోస్ట్