పవన్ కళ్యాణ్ హీరోగా 2011లో విడుదలైన మూవీ తీన్‌మార్. ఈ మూవీలో త్రిష, కృతి కర్బంద హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలోని డైలాగులపై ఓ అభిమాని పోస్ట్ పెట్టగా నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ మూవీకి మరోసారి డబ్బింగ్ వర్క్ చేసి.. మిక్సింగ్ చేసిన తర్వాత మూవీని రీ రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.