చాలాసార్లు ఫోన్ నెట్‌వర్క్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటాం. అందులోనూ మనకి ముఖ్యమైన కాల్ వచ్చినప్పుడు ఫోన్ నెట్‌వర్క్ సరిగా ఉండదు. అయితే, కొన్ని చిట్కాల సహాయంతో మీరు నెట్‌వర్క్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అలాంటప్పుడు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి. కొంచెంసేపు తర్వాత మోడ్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు రీస్టార్ట్ చేసినా సరిపోతుంది. సిమ్‌ని తీసేసి, మళ్లీ ఇన్‌సర్ట్ చేయడానికి ప్రయత్నించండి.